{"product_id":"aparajita-telugu","title":"Aparajita (Telugu)","description":"\u003cp\u003eపవిత్రమైన 'అపరాజిత' పూర్తిగా చదివితే ఆనందం, శాంతి లభిస్తాయి. మనస్సు ను శుద్ధి చేసుకోవడానికి ఇలాంటి పుస్తకాలు తప్పక చదవాల్సిందే. ఇలాంటి పుస్తకం చదవాలి అంటే ముందుగా అహాన్ని విడిచిపెట్టాలి. \u003c\/p\u003e\u003cp\u003e\u003cbr\u003e\u003c\/p\u003e\u003cp\u003eలోకాలనేలే శ్రీ దుర్గ దేవి కి మరొక పేరు అపరాజిత. లోకాలనేలే అపరాజితా దేవికే కాదు ఆమెను నమ్ముకున్న భక్తులకి కూడా అపజయం అన్నది ఉండదు. చల్లని ఆ తల్లి ఆగ్రహ అనుగ్రహాలను చవిచూసిన ఒక రాజకుటుంబం యొక్క కథే ఈ అపరాజిత. కలం పేరు శ్రీఝా తో శ్రీమతి ఝాన్సీ లక్ష్మి జాష్టి గారు 'అపరాజిత' పేరిట అపజయం అంటే ఎరుగని శక్తి గా ఈ నవల ను అక్షరబద్దం చేశారు. \u003c\/p\u003e\u003cp\u003e\u003cbr\u003e\u003c\/p\u003e\u003cp\u003eఈ పుస్తకం తెలుగు బాష మీద మక్కువ పెంచేలా రాయబడింది. అసభ్యతకు తావులేకుండా\u003c\/p\u003e\u003cp\u003eఆబాలగోపాలం చదివి మానసికోల్లాసం పొందేలా, ఆనందించేలా అపరాజితాదేవిని స్మరిస్తూ \u003c\/p\u003e\u003cp\u003eరాసిన ఫలితంగా మనస్సుకు గొప్ప భక్తి భావం కల్గుతుంది. \u003c\/p\u003e\u003cp\u003e\u003cbr\u003e\u003c\/p\u003e\u003cp\u003eఈ పుస్తకాన్ని 'రాయడం' ద్వారా దూరదృష్టితో, సూక్ష్మంగా, చాలా సున్నితంగా తన ఆలోచనలను రచయిత్రి వెల్లడించారు. ఈ పుస్తకంలోని తాత్వికతను శ్రీమతి ఝాన్సీ లక్ష్మి గారు గొప్ప శైలితో పాఠకుల ముందుంచారు\u003c\/p\u003e","brand":"Kasturi Vijayam","offers":[{"title":"Default Title","offer_id":62112627392882,"sku":"BS-R4W-383589","price":24.95,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0987\/2972\/2226\/files\/9788196383589-HD.jpg?v=1784927827","url":"https:\/\/www.novelpanel.com\/products\/aparajita-telugu","provider":"Novel Panel","version":"1.0","type":"link"}